Navasakam - Media House
  • Andhrapradesh
    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    కైకలూరు లో సైకిల్ కి శవ యాత్ర….

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    జగన్ అన్నతో DNR అన్న ఫ్యామిలీ భేటి – తాడేపల్లి

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

    ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా చూడడం నా చిన్ననాటి కల – DNR

  • Telangana

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • Cinema

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • Social

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పెరియార్‌ విగ్రహానికి అవమానం

  • Politics
  • Women Issues

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • World Affairs

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    అమెరికా ఆర్థిక సారథులు

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • Corona Virus
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result

Home Labour Issues

స్థానికం.. వలస కార్మికులకు శాపం

24/08/2020
Reading Time: 1 min read
A A
Share on FacebookShare on Twitter

– ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకే అగ్రతాంబూలం
– ఆ మేరకు చట్టాలు చేస్తున్న రాష్ట్రాలు
– నష్టపోతున్న వలస కార్మికులు
– సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్న నిపుణులు

ముంబయి : స్థానికులను సంతృప్తిపరచడానికి, రాష్ట్రవాసులకే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పలు రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు వలసకార్మికులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసేది వలసకార్మికులే అని కీర్తిస్తున్నా.. మరోవైపు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వరంగంలోనే గాక ప్రయివేటు ఉద్యోగాల్లో అగ్రతాంబూలం స్థానికులకే ఇవ్వాలనీ, అలాగైతేనే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని స్థానిక ప్రభుత్వాలు కొత్త పాలసీలు తీసుకొస్తున్నాయి. ఇది నైపుణ్యం ఉన్న వలసకార్మికులకు తీరని అన్యాయమే గాక.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజ్యాంగ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా నగరాలు, పట్టణాల్లో పనుల్లేక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలసకార్మికులు.. సొంత గ్రామాలకు తరలివెళ్లారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిశ్రమలు తెరుచుకుంటుండగా.. సొంతూళ్లకు వెళ్లిన వారిని ఎలాగైనా రప్పించడానికి పరిశ్రమల యజమానులు వారికోసం కార్లు, బస్సులు, రైలు టికెట్లు బుక్‌ చేస్తున్నారు. కానీ గతేడాది నుంచి పలు ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ, ప్రయివేటురంగాల్లో 80 శాతానికి పైగా ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాలు తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, కర్నాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లు ముందుండగా.. గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు పాలసీలు రూపొందించే పనిలో నిమగమయ్యాయి.

చట్టాలు రూపొందిస్తున్న రాష్ట్రాలు
ఈనెల 21న హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా మాట్లాడుతూ.. ప్రయివేటురంగంలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేవిధంగా అసెంబ్లీలో బిల్లును త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటిం చారు. వలసకార్మికులు అధికంగా ఉండే మహారాష్ట్రలోనూ ప్రయివేటురంగంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా మహావికాస్‌ అఘాడీ (ఎంవీఎ) ప్రభుత్వం యోచిస్తున్నది. దాదాపు 15 ఏండ్లుగా మహారాష్ట్రలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారే దీనికి అర్హులు. ఇక ప్రయివేటు ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యతనివ్వాలనీ.. క్లర్కు, దానికి సమాన ఉద్యోగాల్లో స్థానికులనే నియమించుకునే విధంగా కర్నాటక పారిశ్రామిక ఉపాధి రూల్స్‌-1961 చట్టానికి గతేడాది డిసెంబర్‌లో అక్కడి బీజేపీ సర్కారు మార్పులు చేసింది. ప్రయివేటు ఉద్యోగంలో చేరబోయేవారు కన్నడ రాసి, మాట్లాడి, చదివేవిధంగా ఉండాలని నిబంధన విధించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గతేడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా చట్టమే చేసింది. మధ్యప్రదేశ్‌లోనూ 70 శాతం ఉద్యోగాలు ‘మధ్యప్రదేశ్‌ బిడ్డలకే’ (చిల్డ్రన్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌) ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకేనని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

పై రాష్ట్రాల బాటలోనే గుజరాత్‌లోనూ 85 శాతం ఉద్యోగాలు అక్కడివారికే ఇవ్వాలని 1995లోనే నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు వలసవచ్చే కార్మికులను సంస్థల ముందు సెక్యూరిటీ గార్డులుగా మాత్రమే నిర్ణయిం చుకోవాలనీ, ఇక్కడివారికే ‘అధిక ప్రాధాన్యత’ కల్పించాలని కాంగ్రెస్‌ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గోవాలో 15 ఏండ్లకు మించి లేనివారికి ఉద్యోగాలు ఇవ్వకూడదనీ, ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను కట్‌ చేస్తామని అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. మరో బీజేపీ రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో 80 శాతం మంది కంటే ఎక్కువ మంది స్థానికులను నియమించుకుంటున్న పరిశ్రమలకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నది.

అయితే స్థానిక ప్రభుత్వాల చర్యలు వలసకార్మికులకే గాక ప్రయివేటు పరిశ్రమలకూ అడ్డంకిగా మారుతున్నాయి. సాధారణంగా ప్రయివేటు పరిశ్రమలు మంచి నైపుణ్యం కలిగిఉండి, తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికుల కోసం చూస్తాయి. ఇది స్థానికంగా దొరకడం వారికి చాలా కష్టం. ఉదాహరణకు హర్యానానే తీసుకుంటే అదొక ఆటోమొబైల్‌ హబ్‌. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులే ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇక ఆటోమొబైల్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోనూ పనిచేసేవారిలో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకకు చెందినవారే అధికంగా ఉన్నారని తెలుస్తున్నది. వస్త్ర పరిశ్రమకు వేదికగా ఉన్న సూరత్‌, బీవండి, అహ్మదాబాద్‌ వంటి చోట ఒడిషా, బెంగాల్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారని అందరికీ తెలిసిన వాస్తవమే. ఇదిగాక దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో పనిచేసేవారిలో మాత్రం అధికభాగం వలసకార్మికులే.

చెల్లదు : నిపుణులు
స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలకు చట్టబద్ధత లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దీనిపై ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వీ స్పందిస్తూ.. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదనీ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇదే విషయమై లోక్‌సభ మాజీ సెక్రెటరీ పిడిటి ఆచారి మాట్లాడుతూ… రాజ్యంగంలోని 16వ ఆర్టికల్‌ ప్రకారం స్థానికత ఆధారంగా రిజర్వేషన్‌ దక్కుతుందనీ, అందుకనుగుణంగా రాష్ట్రాలు చట్టాలు చేసే వీలున్నా.. న్యాయపరంగా మాత్రం చెల్లదని తెలిపారు. అంతేగాక ఇది ప్రస్తుతం వినిపిస్తున్న జాతీయవాద విధానానికి వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు.

Courtesy: NT

Tags: jobsMigrant Workerssays expert'sStatesunconstitutional
ShareSendTweetShareScan

Related Posts

కొత్త నినాదాలు-–- పాత జీవితాలు
Blog

సైద్ధాంతిక పోరుగా స్థానిక ఎన్నికలు

02/12/2020
Blog

‘We have not comprehended the real scars left by the lockdown’: Author Udayan Mukherjee

08/11/2020
Eletions

Bihar Elections: Why Jobs Have Become the Key Issue

04/11/2020
Bahujan

మరోసారి అటకెక్కిన ఓబీసీ కులగణన

03/11/2020
News

స్వదేశంలో.. పరాయివాళ్లు

29/10/2020
News

జలుబూ మంచిదే!

26/10/2020
Fake news did not trigger India’s worst migrant crisis. Government apathy did
News

Fake news did not trigger India’s worst migrant crisis. Government apathy did

17/09/2020
వ్యవసాయ ఉద్దీపనతోనే భవిష్యత్తు
Agriculture

వ్యవసాయ ఉద్దీపనతోనే భవిష్యత్తు

12/09/2020
No Result
View All Result

Latest News

అంబేద్కర్ జయంతి సందర్భంగా కుల నిర్మూలన పుస్తకాల పంపిణీ.

నవశకం మీడియా హౌస్ పాఠకులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

రౌడీ షీటర్ గరికపాటి రాజా మరియు అతని తండ్రి గరికపాటి రాంబాబుకి రిమాండ్

నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో వివరిస్తున్న కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు

రౌడీ షీటర్ గరికపాటి రాజా అరెస్ట్ కి జాప్యం ఏమిటి?

కైకలూరు పోలీస్ స్టేషన్లో రౌడి షీటర్ల డిస్ప్లే బోర్డు మాయం?

కైకలూరు: రౌడి షీటర్ కి కాపు కాస్తున్న కుల పెద్దలు?

కైకలూరు: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ రౌడీషీటర్ లైంగిక దాడి…

RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

DFO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి.

FRO – మా భూమి మాకు అప్పగించండి అని కైకలూరు FRO ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

కైకలూరు – 100 ఎకరాల కబ్జా పుకార్లు రేపుతుంది ఎవరు? వాస్తవం ఎంత?

Chandana Uma Maheswararao | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన కలిదిండి MPP శ్రీ చందన ఉమా మహేశ్వరరావు గారు.

Agasti Adhivishunu | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన Vice MPP శ్రీ ఆగస్తి విష్ణు గారు.

Ganta Sandhya | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి గంటా సంధ్య గారు.

Borra Seshu | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన YSRCP నాయకులు బొర్రా శేషు బాబు గారు.

Pamarthi Satyanarayana | TDP మాజీ MLA జయమంగళ వెంకటరమణ అసత్య ఆరోపణలు ఖండించిన BC నాయకులు శ్రీ పామర్తి సత్యనారాయణ గారు.

© Navasakam Media House | Powered by  ZEN Technologies 
No Result
View All Result
  • Andhrapradesh
  • Telangana
  • Cinema
  • Social
  • Politics
  • Women Issues
  • World Affairs
  • Corona Virus