
మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఈ రోజు జరిగిన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు ZP చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని,, ZP చైర్మన్ గా, ఎన్నిక కాబడిన, శ్రీమతి ఉప్పాల హరిక గారికి, కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు శుభాకాంక్షలు తెలిపారు,, కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీ స్థానాల నుంచి గెలుపొందిన జడ్పీటీసీ సభ్యురాలు,కురేళ్ళ బేబీ,, ముంగర విజయనిర్మల,,ఈడే వెంకటేశ్వరమ్మ,, బొర్రా సత్యవతి గార్లు MLA గారితో కలిసి ZP చైర్మన్ ఉప్పాల హరిక గారికి పుష్ప గుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు,,,,,