
కైకలూరు కి చెందిన రౌడీ షీటర్ గరికపాటి సత్యనారాయణ @రాజా పైన యువతిపై లైంగిక దాడికి కేసులో FIR నమోదు అయ్యి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా పోలీసు వారు అరెస్ట్ చేయలేదు, నిందితుడు దర్జాగా కైకలూరు లోనే అతని సామజిక వర్గ సంఘ నాయకుల ఇళ్ళల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం వున్నా సరే సామజిక వర్గ నాయకుల వత్తిళ్ళకు తలొగ్గి పోలీసు వారు అరెస్ట్ చేయడం లేదు.
ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో న్యాయమా? దళిత, బలహీన వర్గాల వారి పైన చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే FIR బుక్ చేసి, రిమాండు కి పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసే పోలీసు వారిచే గరికపాటి సత్యనారాయణ @రాజా పైన FIR బుక్ చేయించడానికి బదితురాలు SP ఆఫీస్, మీడియా వారి చుట్టూ తిరిగి న్యాయం చేయమని పోరాటం చేసే అగత్యం ఏర్పడింది. ఇంత కష్టపడి FIR బుక్ చేయించినా సరే గరికపాటి రాజా అనే రౌడీ షీటర్ కైకలూరు గ్రామంలోనే మూడు రోజుల నుంచి తిరిగుతున్నా పోలీసు వారు అరెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు, బాదితురాలికి అన్యాయం చేసే సెటిల్మెంట్ కొరకా ఈ జాప్యం?
గరికపాటి రాజా లాంటి రౌడీ షీటర్లను లైంగిక ఆరోపణల నుంచి కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్న ఆటపాక గ్రామానికి చెందిన పంజా యేసు లాంటి కుల పెద్దలు వారి ఇళ్ళలో ఇలాంటి అన్యాయమే జరిగితే ఇటువంటి న్యాయమే చేస్తారా?
కైకలూరు గ్రామంలోనే వందల సంఖ్యలో గరికపాటి సత్యనారాయణ @రాజా మరియు అతని కుటుంబ సభ్యుల అరాచకాలకు బలైన బాదితులు వున్నారు గరికపాటి రాజా లాంటి రౌడీలకు సపోర్ట్ చేసే లాయర్లు, కుల సంఘ నాయకులు, డిపార్టుమెంటు లో కొంతమంది అధికారులు బలహీన వర్గాలకు చెందిన బాదితుల పట్ల మోరల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీకు కేవలం డబ్బే ముఖ్యమా?
అతని బాదితులు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి రికార్డు చేస్తున్నాం రోజుకి ఒకటి చొప్పున అతని అరాచకాలను నవశకం ద్వారా ప్రచురిస్తాము, నిజాలను బహిరంగ పరచి బాదితులకు వాయిస్ ఇచ్చి అండగా వుంటాము.
👉 మరింత సమాచారం కోసం నవశకం Whatsapp గ్రూప్ నందు జాయిన్ అవండి
https://chat.whatsapp.com/L2BJHigiY5rLGz3qZW70hO
👉 నవశకం సోషల్ మీడియా ని ఫాలోకండి
👉Facebook: fb.com/Navasakam
👉Website: https://navasakam.in/
👉Twitter: Twitter.com/Navasakam_Media
👉Instagram: instagram.com/NavasakamMedia
👉YouTube: youtube.com/c/NavasakamMedia
👉YouTube Subscribe: https://bit.ly/Navasakam
👉 రౌడీ షీటర్ గరికపాటి రాజా బాదితులు ఎవరైనా వుంటే పర్సనల్ గా Whatsapp మెసేజ్ చేయండి.
Whatsapp: https://wa.me/919492739099