కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని వింజరం గ్రామ సర్పంచ్ గా గెలిచిన ధర్మరాజుల నాగమ్మ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ వింజరం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే వింజరం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉలిసి సత్యనారాయణ, ధర్మరాజుల సత్యనారాయణ, మోహనరావు, ధర్మరాజుల వెంకటేశ్వరరావు, వేణు, శ్యామలరావు, ఆకుల సుబ్బారావు, కాసులు, మీగడ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, బోడావుల సత్యనారాయణ, ఉలిసి సీతారామయ్య, మసియ్య, సాల్మన్ రాజు యువకులు తదితరులు పాల్గొన్నారు.