వింజరం సర్పంచ్ ధర్మరాజుల నాగమ్మ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని వింజరం గ్రామ సర్పంచ్ గా గెలిచిన ధర్మరాజుల నాగమ్మ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA, DNR గారు ...