శిరోముండనం బాదితుడికి మద్దతుగా KANPS
నిందితులపై అట్రాసిటి విధించి వెంటనే అరెస్టు చెయాలని డిమాండ్
KANPS సంఘీభావం మద్ధతుగా…
ఇసుక మాఫియా విద్వాంసాన్ని ప్రశ్నించిన దళిత యువకుడు వెండుగమిల్లి ప్రసాద్ ను పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయించిన MLA జక్కంపూడి రాజ, అతని అనుచరులు కవల క్రిష్ణమూర్తి, కవల దుర్గం, కవల నగేంద్ర, కవల విరాబాబు, అడప పుష్కరం, అడప నాగబుషణం లను Sc,St చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చెయాలి.
రాష్ట్రపతి ఆదేశాలను పట్టించుకొని Y.S జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి.
అఖిల భారత కుల అసమానతా నిర్మూలనా పోరాట సమితి.
మునికూడలి గ్రామం,సీతానగరం మండలం,తూర్పు గోదావరి జిల్లా.
1.ఎం.రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్.
2. బండారి లక్ష్మయ్య అఖిల భారత కన్వీనర్.
3.రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జె. చక్రవర్తి
4. వనపర్తి జిల్లా కన్వీనర్ ఈ.గొవింద్.
5. సభ్యుడు బి.రాజు.