కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని శ్యామలాంబపురం గ్రామ సర్పంచ్ గా గెలిచిన సంకు కోటేశ్వరరావు గారు, కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,శ్యామలాంబపురం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు, అలాగే శ్యామలాంబపురం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో చుక్క నాగమణి, కొడవళ్ళ రాజేష్, జరుగు శేషగిరి, వర్రే రామారావు, బొచ్చు రాజేష్, శీరం హైమవతి, బచ్చు సత్యనారాయణ, మండా లక్ష్మి, రామడి యేసు, తిరుమాని మాధవి, బొమ్మిడి కొండలరావు, రహిద్, అజయ్, గుడివాడ సాంబశివరావు, శీరం రత్తయ్య, స్వాములు, అన్నపూర్ణ, బొడ్డు రంగారావు, యేసు, రాంబాబు, తిరుమాని నాగులు యువకులు తదితరులు పాల్గొన్నారు.