కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,కైకలూరు మండలంలోని పెద్ద కొట్టాడ గ్రామ సర్పంచ్ గా గెలిచిన కొల్లాటి పద్మావతి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ పెద్ద కొట్టాడ గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే పెద్ద కొట్టాడ గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, ముంగర నరసింహ, మైలా కొండయ్య, కొల్లాటి శ్రీను, ప్రసంగి సత్యనారాయణ, మల్లాడి నరసింహస్వామి, మైల పుల్లయ్య, అడపాల రాంబాబు, గాడి వెంకన్న, బుజ్జి, మద్దా రాజబాబు, సర్వేశ్వరరావు, సిద్దబత్తిన సువర్ణమ్మా, కోట జాన్ విక్టర్,ఆదాము, భూషణం, కోప్పనాతి వీరాంజనేయులు, గోపాలకృష్ణ, శ్రీను, సత్తిబాబు, చిట్టిబాబు, మద్దా అశోక్, నాగభూషణం, ఏసుబాబు, యాకోబు యువకులు తదితరులు పాల్గొన్నారు.