కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని కొచ్చెర్ల గ్రామ సర్పంచ్ గా గెలిచిన ఆళ్ల రాము గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ కొచ్చెర్ల గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే కొచ్చెర్ల గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నీలపాల వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, వడ్డీ రామశాస్త్రి, గాదంశెట్టి వెంకట సుబ్బారావు, భుజంగరావు, పాము రమేష్, ఇమ్మడి శ్రీనివాస్, బోయిన రామకృష్ణ, యేసయ్య, బోర్లి నాగరాజు, పూర్ణ చంద్రరావు, వెంకన్న, ఆనందరావు, శాంతకర్ణి, అంజి, సుబ్బారావు, ఏసుబాబు, పాము జోజి, కుర్మా మాణిక్యాలరావు, గంగమ్మ, శ్రీను,సత్యనారాయణ, నున్న సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.