కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామ సర్పంచ్ గా గెలిచిన తలారి మాణిమ్మ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ఆటపాక గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే ఆటపాక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వేగేసిన రంగరాజు, మహ్మద్ బదురుద్దీన్ యువకులు తదితరులు పాల్గొన్నారు.