కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు స్థానిక బైపాస్ రోడ్డులో కైకలూరు పట్టణ తాపీ వర్కర్స్ యూనియన్ వారిని కలసి కైకలూరు పట్టణ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి D. M. నవరత్నకుమారి గారికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో MLA, DNR గారు మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో పేద ప్రజలకు అందుబాటులో వుండే వ్యక్తి శ్రీమతి D. M. నవరాత్నకుమారి గారికి పట్టణ ప్రజలు అందరు అత్యంత ఓట్లు మెజార్టీతో గెలిపించాలని కైకలూరు పట్టణ అభివృద్ధికి మీరు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, షేక్ రఫీ, నిమ్మల సాయిబాబు, తాపీ యూనియన్ ప్రెసిడెంట్, అంకెం త్రిమూర్తులు, తోట నరసింహమూర్తి, నాగ్గిరెడ్డి కొండ, నాగ్గిరెడ్డి వెంకన్న, నాగ్గిరెడ్డి శ్యామ్, గొటపు మహేష్, నడిపిల్లి శ్రీనివాస్, దొండపాటి రాంబాబు, పట్టపు అయ్యప్ప, పాలంకి సాయి, యేసు, సత్యనారాయణ, రాము, సూరిబాబు, మునిపల్లి శ్యామలరావు, అంజి, పొలన సతీష్, పిచ్చికల రామకృష్ణ, పిచ్చికల నాగరాజు, కర్ణ శ్రీను, కె. పవన్, నాగ్గిరెడ్డి రమేష్, బోను రాము, కడవకొల్లు రాము తదితరులు పాల్గొన్నారు.