Tag: Poor People

ఈ డాక్టరు ఫీజు రూ. 10

ప్రైవేటు ఆసుపత్రి మెట్లు ఎక్కడానికే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతుంటారు. కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నేనున్నానంటోంది ఈ యువ వైద్యురాలు. విజయవాడకు చెందిన నూరీ పర్వీన్‌ కడపలోని ప్రైవేటు వైద్య కళాశాలలో ...

నూతన విద్యా విధానం పెద్ద వెనకడుగు

నూతన విద్యా విధానం పెద్ద వెనకడుగు

నూతన విద్యా విధానం వంటి పత్రాలలో మనం కొన్ని గంభీరంగా కనపడే ప్రకటనలకు, కొత్తగా ప్రతిపాదిస్తున్న మార్పులకు తేడా గమనించగలగాలి. 'ప్రజలందరికీ విద్య', 'జీడీపీలో 6శాతానికి తగ్గకుండా విద్యా రంగానికి కేటాయించాలి' వంటివి ఇటువంటి ఉత్తుత్తి ప్రకటనలే. వాటిని సాధించడానికి నిర్దిష్టమైన ...

కొత్త విద్యా విధానం వెనుక అసలు ఉద్దేశాలు

కొత్త విద్యా విధానం వెనుక అసలు ఉద్దేశాలు

ఈ కొత్త విద్యా విధానంలో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2035 నాటికి ఉన్నత విద్యలో నమోదును 50శాతానికి పెంచనున్నట్లుగా, ఉన్నత విద్యా సంస్థలలో అదనంగా 3.5 కోట్ల సీట్లు వచ్చి చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ రంగంలోని ఉన్నత ...

ఆకలి తీరేదెన్నడు..?

ఆకలి తీరేదెన్నడు..?

-పస్తులుంటున్నా పేదలకు అందని మెతుకు.. -భారత్‌లో పంట సాగు, దిగుబడి ఎక్కువే : ప్రభుత్వ గణాంకాలు - గిడ్డంగుల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాల నిల్వలు -పటిష్ట చర్యలు చేపట్టడంలో మోడీ సర్కారు విఫలం న్యూఢిల్లీ : మోడీ హయాంలో దేశంలో పేదలకు ...

అగాథంలో భారత ఆరోగ్య వ్యవస్థ

అగాథంలో భారత ఆరోగ్య వ్యవస్థ

భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ చిక్కుకున్న సంక్షోభాన్ని వివరించడానికి డి.డి.కొశాంబి తరచూ ఒక ఉదాహరణ చెప్పేవారు. 1761లో మూడో పానిపట్టు యుద్ధంలో ఒకవైపున ఉన్న సైన్యాలకి తిండి లేదు. రెండో వైపున ఉన్న సైన్యాలు తమ ఆకలిని తీర్చుకోవడం కోసం చుట్టుపక్కల ఉండే ...

మంచి నీళ్ల వ్యాపారం

మంచి నీళ్ల వ్యాపారం

మంచి ఎండాకాలం. నంద్యాలలో బస్సెక్కి కర్నూలు బయలుదేరాను. తెచ్చుకున్న బాటిల్లో నీళ్ళు వేడెక్కాయి. ఇంతలో 'వాటర్‌ ప్యాకెట్‌...' అంటూ అబ్బాయి వస్తే రెండు రూపాయలిచ్చి ఒకటి కొని తాగి సేద తీరాను. పక్కనున్న పంజాబీ 'మా రాష్ట్రంలో నీళ్ళు అమ్మము, ఊరకే ...

తెలంగాణ సర్కారు… ఇదేం తీరు!

తెలంగాణ సర్కారు… ఇదేం తీరు!

-కార్పొరేట్‌లో ప్రజాప్రతినిధులు... సర్కారు దవాఖానాలో పేదలు -అందరికీ ఒకే వైద్యమన్న సీఎం.. - గాంధీలో అన్ని సౌకర్యాలున్నాయంటూనే ఈ తేడాలెందుకు: కరోనా పేషెంట్లు సర్కారు చెబుతున్న మాటలను ఎవరు నమ్ముతున్నారో తెలియదు గానీ...ప్రజాప్రతినిధులకు మాత్రం నమ్మకం కనిపిస్తున్నట్టు లేదు. ఆ ప్రజాప్రతినిధులకు ...

విప్లవ కార్యాచరణే నిర్ణయిస్తుంది

విప్లవ కార్యాచరణే నిర్ణయిస్తుంది

నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉదారవాద విధానాల దారిలోనే ఇంకా నడవడం అంటే, ఆ విధానాలు ఇక ముందుకు కొనసాగలేని పరిస్థితి వచ్చిందన్న వాస్తవాన్ని చూడలేకపోవడం. అంటే, అక్కడే ఇరుక్కుపోవడం అన్నమాట. అంటే మరింతగా ఫాసిస్టు, నియంతత్వ పోకడలను ఈ ప్రభుత్వం ప్రదర్శించబోతున్నదని ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.