మహిళా విముక్తికి మార్గదర్శనం… అక్టోబర్ విప్లవం..!
- నవ్యసింధు సమాజం.. స్త్రీ.. విముక్తి కావాలంటే సోషలిస్టు మార్గం ద్వారానే సాధ్యం. అదే అక్టోబర్ విప్లవం, అనంతర సోవియట్ యూనియన్ ఏర్పాటు ప్రపంచానికి అత్యద్భుతంగా నిరూపించాయి. ప్రపంచంలోనే తొలి సోషలిస్టు దేశమైన రష్యాలో బోల్షివిక్ పార్టీ నాయకత్వంలో లెనిన్ రూపొందించి, ...