Month: September 2021

సివిల్ రైట్స్ డే సందర్భంగా కురెళ్ళ బేబి గారికి సన్మానం.

సివిల్ రైట్స్ డే సందర్భంగా కురెళ్ళ బేబి గారికి సన్మానం.

ఈ రోజు పల్లెవాడ గ్రామం లొ జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం లొ పాల్గొన్న కైకలూరు ZPTC సభ్యురాలు శ్రీమతి కురేళ్ళ బేబీ గారిని సన్మానించిన పల్లెవాడ గ్రామ సర్పంచ్ శ్రీమతి దుట్టా మణి గారి దంపతులు మరియు పల్లెవాడ ...

ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

Kaikaluru MLA Sri Dulam Nageswararao congratulating ZP Chairman Smt Uppala Harika along with Kaikaluru constituency ZPTC candidates. మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఈ రోజు జరిగిన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు ZP ...

ముదినేపల్లి ZPTC విజయోత్సవ ర్యాలిలో MLA DNR.

ముదినేపల్లి ZPTC విజయోత్సవ ర్యాలిలో MLA DNR.

ముదినేపల్లి మండల ప్రజలు YSRCPపార్టీని ఆదరించిన తీరు, రాజన్న రాజ్యంలో జగనన్న పాలన పట్ల ప్రజలు చూపించిన విశ్వాసానికి నిదర్శనం అని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. ముదినేపల్లి మండల జడ్పీటీసీ శ్రీమతి ఈడే వెంకటేశ్వరమ్మ గారి విజయోత్సవ ర్యాలీలో సంకర్షణపురం ...

ZPTC ప్రమాణస్వీకారోత్సవం లో పాల్గొన్న కైకలూరు MLA DNR

ZPTC ప్రమాణస్వీకారోత్సవం లో పాల్గొన్న కైకలూరు MLA DNR

Kaikaluru MLA DNR with Minister Sri Perni Nani and Kaikaluru Constituency ZPTC candidates. కైకలూరు నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని మెజార్టీ ఇచ్చి నియోజకవర్గంలో వున్న 4 జడ్పీటీసీలు YSRCP పార్టీకి ఇచ్చిన నియోజకవర్గ ...

వైభవంగా MPP అడివి కృష్ణ గారి ప్రమాణ స్వీకారోత్సవం.

వైభవంగా MPP అడివి కృష్ణ గారి ప్రమాణ స్వీకారోత్సవం.

https://www.facebook.com/YSRCPKaikaluru/videos/111463167868315/ కైకలూరు మండల ప్రజల ఆశీస్సులు వై.ఎస్.ఆర్.సీ.పీ కి మెండుగా ఉన్నాయని స్థానిక ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు. భారీ మెజార్టీతో గెలుపొంది ఈ రోజు ఎంపీపీ ఎంపీటీసీ ల ప్రమాణ స్వీకార ర్యాలీలో ముఖ్య ...

MPP పదవీ ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు

MPP పదవీ ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు

ప్రియతమ నాయకులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో నేడు పదవి ప్రమాణస్వీకారం చేయుచున్నకైకలూరు MPPశ్రీ అడివి కృష్ణ మోహన్ (కృష్ణ) గారికికలిదిండి MPPశ్రీ చందన ఉమా మహేశ్వరరావు గారికిమండవల్లి MPPశ్రీ పెదిరెడ్డి శ్రీ రామదుర్గాప్రసాద్ (రాము) గారికిముదినేపల్లి MPPశ్రీ రామిశెట్టి ...

Page 1 of 3 1 2 3