
కైకలూరు నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని మెజార్టీ ఇచ్చి నియోజకవర్గంలో వున్న 4 జడ్పీటీసీలు YSRCP పార్టీకి ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా నా యొక్క కృతజ్ఞతలు అని, నా జీవితాంతం నియోజకవర్గ ప్రజలకు, గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్నకు, రుణపడి వుంటాను అని Kaikaluru MLA DNR గారు అన్నారు. ఈ ఉదయం నియోజకవర్గంలోని కైకలూరు మండల జడ్పీటీసీ కురేళ్ళ బేబీ, మండవల్లి జడ్పీటీసీ ముంగర విజయనిర్మల, కలిదిండి మండల జడ్పీటీసీ బొర్రా సత్యవతి, ముదినేపల్లి మండల జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ గారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో కలిసి మచిలీపట్నం జడ్పీటీసీ చైర్మన్ మరియు జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క జడ్పీటీసీ ల ప్రమాణ స్వీకారంలో, మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య ( నాని )గారు, అదేవిదంగా తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు, MLC కరీమున్నిసా గారితో కలిసి పార్టీ నాయకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరక్టర్లు గంటా సంధ్య, నంబూరి శ్రీదేవి, ఎంపీపీలు, రామిశెట్టి సత్యనారాయణ, చందన ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, MPP అడవి కృష్ణ మోహన్, మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, నీలపాల వెంకటేశ్వరరావు, AMC వైస్ చైర్మన్ బొర్రా శేషుబాబు, ఐనాల బ్రహ్మజీ, సాగి చిన్నబ్బాయిరాజు, నంబూరి సత్యనారాయణరాజు, D. M. నవరత్నకుమారి, కుసంపూడి కనకదుర్గరాణి, పాతూరి ఆంజనేయులు, గోకర్ణ, మెండ సురేష్, మొట్రు ఏసుబాబు, జంపన కోటయ్య, బొర్రా ఏసుబాబు, గండికోట ఏసుబాబు, నిమ్మల సాయిబాబు, బలరామరాజు, శీలం రామకృష్ణ, పామర్తి సత్యనారాయణ, ఈడే వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, తలారి వీరులు, జాస్తి చంటి, రాచూరి కుమార్, పోసిన రాజ్ భరత్, జాన్ విక్టర్త దితరులు పాల్గొన్నారు.