
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇటీవల మండవల్లి ఎంపీపీగా ఎన్నికైన శ్రీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము )గారు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్ప గుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీనివాస్, పెద్దిరెడ్డి తేజ పాల్గొన్నారు.