
ఈ రోజు పల్లెవాడ గ్రామం లొ జరిగిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం లొ పాల్గొన్న కైకలూరు ZPTC సభ్యురాలు శ్రీమతి కురేళ్ళ బేబీ గారిని సన్మానించిన పల్లెవాడ గ్రామ సర్పంచ్ శ్రీమతి దుట్టా మణి గారి దంపతులు మరియు పల్లెవాడ గ్రామస్తులు. ఈ కార్యక్రమం లొ కైకలూరు తహసీల్దార్ సాయి కృష్ణ కుమారి గారు, MPDO వెంకటరత్నం గారు, కైకలూరు సర్పంచ్ దానం మేరీ నవ రత్న కుమారి గారు, MPTC సభ్యులు సాదు కొండయ్య గారు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కిషోర్ గారు, దానం ప్రసాద్ మాస్టారు, VRO గారు, పంచాయతీ సెక్రటరీ గారు మొదలగు వారు బేబీ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.