Tag: Privatization

తొలి ప్రైవేట్‌ రైలు పరుగులు

తొలి ప్రైవేట్‌ రైలు పరుగులు

లక్నో: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్‌ రైలు ‘తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’ శుక్రవారం పట్టాలపై పరుగులు తీసింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పచ్చజెండా ఊపి, రైలును ప్రారంభించారు. లక్నో–న్యూఢిల్లీ మధ్య నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ...

పీఎస్‌యూల ప్రైవేటీకరణ

పీఎస్‌యూల ప్రైవేటీకరణ

బీపీసీఎల్‌, 4 సంస్థల్లో మొత్తం వాటా ఉపసంహరణ కాంకర్‌లో 30% వాటా విక్రయం ఆమోదించిన కార్యదర్శుల బృందం! న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) సహా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్‌సయూ)ల్లో కేంద్రం తనకున్న మొత్తం వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిజిన్వె్‌స్టమెంట్‌ ...

రైల్వే ప్రయివేటీకరణకు పచ్చజెండా

రైల్వే ప్రయివేటీకరణకు పచ్చజెండా

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద నెట్‌వర్కను కలిగి ఉన్న భారత రైల్వేలో ప్రయివేటీకరణ పర్వాన్ని కేంద్రం మొదలుపెట్టింది. అక్టోబర్‌ మొదటివారంలో దేశ తొలి ప్రయివేటు రైలుగా 'తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌' పట్టాలెక్కనున్నది. అలాగే కనీసం 150 ప్రయివేటు ట్రైను సర్వీసులు మొదలవుతాయని భారత రైల్వే ...

బొగ్గు బంద్‌

బొగ్గు బంద్‌

- ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన - దేశవ్యాప్తంగా సమ్మెతో నిలిచిన ఉత్పత్తి - విద్యుత్‌ సరఫరాకు అంతరాయం - రూ. 400 కోట్లకుపైగా నష్టం - సమ్మె సక్సెస్‌ : కార్మిక సంఘాలు ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ సర్కార్‌ ...

ఎఫ్‌డీఐతో కోల్ ఇండియాకు ముప్పే!

ఎఫ్‌డీఐతో కోల్ ఇండియాకు ముప్పే!

ప్రభుత్వ బొగ్గు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా విరమించుకున్నది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో భారత ప్రభుత్వ వాటా 70.96 శాతం కాగా, ప్రైవేటు ఈక్విటీ 29.04 శాతంగా ఉన్నది. దేశానికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలెన్నో చేకూరుస్తూ, ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్న బొగ్గు ...

కాశ్మీర్‌పై కాషాయ కుట్ర ఇలా…

కాశ్మీర్‌పై కాషాయ కుట్ర ఇలా…

అందాలలోయ కాశ్మీర్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్ పరివార్‌ కుట్ర ఇప్పటిది కాదు. దేశ స్వాతంత్రానికి ఎంత చరిత్ర ఉందో ఆ నేల పై కాషాయ కుతంత్రాలకు అంతే చరిత్ర ఉంది. 1.భారత్‌లో విలోనం కాకూడదన్న మహారాజు ప్రతిపాదన - బలపరిచిన ఆరెస్సెస్‌ మన ...

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 80 వేల ఉద్యోగాల కోత?

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 80 వేల ఉద్యోగాల కోత?

వీఆర్‌ఎస్‌ ద్వారా సాగనంపే యత్నాలు ప్రభుత్వ ఆమోదమే తరువాయి కోట్లాది భారత ప్రజలకు తొలుత టెలిఫోన్‌ సేవలను పరిచయం చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ గొంతుక క్రమంగా మూగబోతోంది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీల ధరల యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఈ ప్రభుత్వ టెలికాం దిగ్గజం ...

Page 2 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.