Tag: family

ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి ఆత్మహత్య

కుటుంబం గడవక..ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. ఎస్సై వెంకటరమణ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...నర్సాపూర్‌(జి)కు చెందిన కందిగిరి నవనీత్‌ (21) హైదరాబాద్‌లోని ...

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌

మతిస్థిమితం కోల్పోయిన కండక్టర్‌ నాగేశ్వర్‌తో కుటుంబ సభ్యులు మూడు,నాలుగు రోజులుగా ప్రవర్తనలో మార్పు చికిత్స కోసం ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే వెళ్లగొట్టారు కండక్టర్‌ భార్య సుజాత ఆవేదన దాతలు సాయం చేయాలని వేడుకోలు జోగిపేట (అందోల్‌): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ...

ఫ్యామిలీ.. ధమాకా

ఫ్యామిలీ.. ధమాకా

బిగ్‌బాస్‌ చూస్తున్నాడు పోసిడెక్స్‌ వెనుక ఈఎస్‌డీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ రావు ఆ సంస్థలోని కీలకస్థానాల్లో ఆయన కుటుంబసభ్యుల ఉద్యోగం వదిలి పోసిడెక్స్‌లో చేరిన ఉన్నతాధికారి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌.. డేటా మైనింగ్‌, డేటా ఎనలిటిక్స్‌తో గరిష్ఠంగా ఎంతమేరకు లబ్ధి పొందవచ్చో నిరూపించిన సంస్థ. ఈ ...

కుటుంబాన్నే మింగిన డెంగీ

కుటుంబాన్నే మింగిన డెంగీ

24 రోజుల్లో నలుగురు కుటుంబసభ్యుల మృతి ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన తల్లి మొత్తంగా భార్యాభర్తలు, కూతురు, తాత బలి కుటుంబంలో మిగిలింది ఇద్దరే ఇద్దరు రెండ్రోజుల పసిగుడ్డు, ఏడేళ్ల బాలుడు ఆ శిశువు పరిస్థితి విషమం! భార్యాభర్తలు, వారికి ...

కావాలనే క్రైస్తవ మతంపై దాడి

కావాలనే క్రైస్తవ మతంపై దాడి

రాజమహేంద్రవరం : దేవదాయ శాఖకు చెందిన ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని దేవస్థానం అధికారులు చేసిన నిర్వాకం చూస్తుంటే యావత్తు క్రైస్తవ మతంపై దాడి చేసేలా ఉందని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. ఆరు రోజులుగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని గృహనిర్బంధం చేయడాన్ని ...

పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!

పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!

అమరావతి: ప్రశాంతతకు నిలయాలైన పల్లెల్లో ఇప్పుడు మానసిక అశాంతి అలజడి సృష్టిస్తోందనడానికి పై రెండు కేసులు ఉదాహరణలు. రక్తపోటు, మధుమేహానికి తోడు తాజాగా మానసిక సమస్యలూ ఇప్పుడు గ్రామసీమల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ...

శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించలేదు

శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించలేదు

ఆర్టీసీ యాజమాన్యమూ పట్టించుకోలేదు వైద్యానికి అయిన ఖర్చును మేమే భరిస్తాం సీఎం, మంత్రులను జైలుకు పంపాలి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అపోలో ఆస్పత్రికి విపక్ష నేతల తాకిడి  ఆత్మాహుతికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివా్‌సరెడ్డి వైద్య ఖర్చుల విషయంలోనూ ప్రభుత్వం నుంచి ...

పీఎస్‌యూల ప్రైవేటీకరణ

పీఎస్‌యూల ప్రైవేటీకరణ

బీపీసీఎల్‌, 4 సంస్థల్లో మొత్తం వాటా ఉపసంహరణ కాంకర్‌లో 30% వాటా విక్రయం ఆమోదించిన కార్యదర్శుల బృందం! న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) సహా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్‌సయూ)ల్లో కేంద్రం తనకున్న మొత్తం వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిజిన్వె్‌స్టమెంట్‌ ...

ప్రేమించి పెండ్లి.. తక్కువ కులమని లొల్లి

ప్రేమించి పెండ్లి.. తక్కువ కులమని లొల్లి

అల్లి నాగరాజు బాదితురాలు సంగిత ప్రేమించి పెండ్లి చేసుకున్న తన జీవితం నాశనం కావడానికి అధికార పార్టీ నాయకులు, ఓ పత్రికా విలేకరే కారణమని ఓ యువతి ఆరోపించింది. ఓ పేపర్‌ విలేఖరి అండతో తన భర్త తనకు విడాకుల నోటిసులు ...

Page 2 of 2 1 2

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.