ఉద్యోగం రావడంలేదని ఎంటెక్ పట్టభద్రుడి ఆత్మహత్య
ఆత్మకూరు : ‘‘ఎంటెక్ చదివినా ఉద్యోగం రావడం లేదు.. తండ్రి భారంగా మారాను.. బతకాలని లేదు. అమ్మానాన్నలను మంచిగా చూసుకోండి.. నేను చనిపోతున్నా’’ అని చెల్లెలికి ఫోన్ చేసిన ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం ...