Tag: Movement

మూలవాసి యుద్ధగానం ఉపాళి

మూలవాసి యుద్ధగానం ఉపాళి

ఉపాళి పాటకు పూలే-, అంబేడ్కర్‌ అందించిన మూలవాసి తాత్వికత భూమికగా ఉండేది. అందుకే ‘నిశబ్దాల అవనిలో శబ్దం పుట్టిం చిన వాణ్ణి, శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినవాణ్ణి’ అని ధిక్కారంగా పలికాడు. ఈ ధిక్కారం దండోరా అందించిన చూపునుంచి వచ్చింది. దళిత ...

యువ‌త‌కు ప్రేర‌ణ‌.. రామ్ కే నామ్

యువ‌త‌కు ప్రేర‌ణ‌.. రామ్ కే నామ్

ఆగస్ట్‌ 20, 2019. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్‌’ (రాముని పేర) డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్‌ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పర్మిషన్‌ తీసుకున్నామని విద్యార్థులు చెప్పారు. వారం తిరక్కుండానే కోల్‌కతా ప్రెసిడెన్సీ ...

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దాం

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దాం

తెరాస అధ్యక్షుడుగా కేసీఆర్‌ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను అమలు చేయించవలసిన బాధ్యత యావత్తు తెలంగాణ సమాజం మీద ఉంది. ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేయవలసిన బాధ్యత రాజకీయంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ...

రెండో ప్రపంచ యుద్ధకాలంలో కాశ్మీర్‌ ఉద్యమం

రెండో ప్రపంచ యుద్ధకాలంలో కాశ్మీర్‌ ఉద్యమం

- కొండూరి వీరయ్య రెండో ప్రపంచ యుద్ధం నాటికి కాశ్మీర్‌ సరిహద్దులు చైనా, రష్యాకు చెందిన కజకిస్తాన్‌ల వరకు విస్తరించటంతో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సోవియట్‌ నుంచి కమ్యూనిస్టులు సరిహద్దులు దాటి కాశ్మీర్‌ సంస్థానంలో ప్రవేశిస్తున్నారని, వారిని నిర్బంధించకపోతే కాశ్మీర్‌లోయ ...

వారసత్వం కోసం ఆరెస్సెస్‌ వెంపర్లాట

వారసత్వం కోసం ఆరెస్సెస్‌ వెంపర్లాట

- సీతారాం ఏచూరి (నిన్నటి సంచిక తరువాయి) స్వాతంత్య్రోద్యమ వారసత్వం కోసం ఆరెస్సెస్‌ బీజేపీలు వెంపర్లాడుతున్నాయి. అందులో భాగంగా సర్దార్‌ పటేల్‌కు తామే వారసులమని చెప్పుకునేందుకు చేయని పని లేదు. ముందుకు తేని వాదనలేదు. 1948 ఫిబ్రవరి నాల్గో తేదీన జారీ ...

సాపేక్ష సవాళ్లు

సాపేక్ష సవాళ్లు

సాపేక్షంగా తక్షణ సవాళ్లు చాలా వున్నాయి. రిజర్వు బ్యాంకు వెంటపడి నిల్వ నిధులు తెచ్చుకునేంత సంక్షోభంలోనూ కార్పొరేట్లకు వారంలో రెండున్నర లక్షల కోట్ల సమర్పణం, నిరుద్యోగం పదిశాతం దాటుతున్నా నిశ్చేతనంగా వుండిపోవడం, గ్రామస్వరాజ్యం వ్యవసాయ సంక్షోభంలో మంటగలిసిపోతున్నా మార్పు రాకపోవడం వంటివి కొన్ని ...

ఆదివాసీ స్త్రీ సాధికార జెండా

ఆదివాసీ స్త్రీ సాధికార జెండా

చల్లపల్లి స్వరూపరాణి స్త్రీవాదం అన్నీ అమరిన వంటింటి గుమ్మం ముందే ఆగిపోయింది. అది వంటగదిలో, లేబర్ రూములో స్వేచ్చకోసం తండ్లాడి పవిటల్ని తగలెయ్యడంలో చాలాకాలం తలమునకలైంది. వంటి నిండా కప్పుకోడానికి గుడ్డలు లేని మూడురాళ్ళ పొయ్యిల బాధలు పెత్తందారీ కులాల స్త్రీవాదులకు ...

గాంధీ-150: మహిళాభివృద్ధికి మహాత్ముడే తొలి సారథి

గాంధీ-150: మహిళాభివృద్ధికి మహాత్ముడే తొలి సారథి

బి. భాస్కర్ 'సామాజిక-రాజకీయ ఉద్యమంలోకి మహిళలను పెద్ద ఎత్తున కదలింప చేయటయే స్త్రీ విముక్తికి గాంధీజీ చేసిన అతిపెద్ద సేవ' అంటారు ఆచార్య రామచంద్రగుహ. అవును అప్పటి వరకు వంటింటికే పరిమితమైన మహిళలను... ప్రజా జీవితం, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అత్యధిక ...

ద్రావిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్

ద్రావిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్

'పెరియార్’ (పెద్దాయన) అని ప్రజల చేత ప్రేమగా పిలిపించుకున్న యి.వి. రామస్వామి నాయకర్( 1879-1973) దక్షిణాది రాస్ట్రాలలో గత శతాబ్దంలో జరిగిన అనేక ప్రత్యామ్నాయ వుద్యమాలకు చిరునామా. సామాజిక దుర్నీతిపైన, కులతత్వ రాజకీయాలపైన, మతం తాలూకు మూఢ విశ్వాసాల పైన, సాంస్కృతిక ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.