నయా కశ్మీర్లో కొత్త భూస్వామ్యం
షకీర్ మీర్ జమ్మూ-కశ్మీర్ భూ చట్టాలకు కేంద్రప్రభుత్వం చేసిన సవరణలు ఒక కొత్త జాగిర్దారీ వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేయనున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఇక జమ్మూలోనూ, కశ్మీర్ లోయలోనూ పెద్ద ఎత్తున భూములను స్వాయత్తం చేసుకుంటాయి. కశ్మీరీల విలక్షణ, విశిష్ట అస్తిత్వపు ...