యాన్ మిర్డాల్ కన్నుమూత
అనారోగ్యంతో స్వీడన్ రచయిత తుదిశ్వాస భారత్లో ప్రజా ఉద్యమాలకు మిత్రుడు హైదరాబాద్ : పీడిత, తాడిత ప్రజల సమస్యలను ఎలుగెత్తిన అరుణతార రాలిపోయింది. స్వీడన్ రచయిత యాన్ మిర్డాల్(93) అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు. ఆయన తల్లిదండ్రులు ...