Tag: Telangana HIgh Court

మాకు కులమతాలొద్దు

మాకు కులమతాలొద్దు

 మా కుమారుడికి అలాంటి ధ్రువీకరణ పత్రం ఇప్పించండి  హైకోర్టును ఆశ్రయించిన దంపతులు హైదరాబాద్‌: తమ కుమారుడి కులం, మతం వెల్లడించలేకపోవడం వల్ల జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వరూప, డేవిడ్‌ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ...

వలస కార్మికులపై అఫిడవిట్ దాఖలు చేయండి

వలస కార్మికులపై అఫిడవిట్ దాఖలు చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వలస కార్మికుల స్థితిగతులపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడున్నర లక్షల మంది వరకూ వలస కార్మికుల్లో 2 లక్షల మందికి షెల్టర్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ఏజీ ...

నాయీబ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా?

నాయీబ్రాహ్మణుల్ని ఆదుకుంటున్నారా?

తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్షౌరశాలలు మూతపడటంతో దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో వివవరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న సహాయ, సహకారాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీజే ...

పెన్షన్ల కోత కరెక్ట్‌ కాదు

పెన్షన్ల కోత కరెక్ట్‌ కాదు

తెలంగాణ హైకోర్టు  హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా రిటైర్డు ప్రభుత్వోద్యోగులకు చెల్లించే పెన్షన్లలో 50శాతం కోత విధించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు చెల్లించే పెన్షన్లలో కోత విధించడాన్ని తప్పుబట్టింది. కన్నోళ్లే ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్న ...

టుడే న్యూస్‌రౌండప్‌

టుడే న్యూస్‌రౌండప్‌

దేశ వ్యాప్తంగా శుక్రవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. భారత్‌లో 13 వేలు దాటిన కరోనా కేసులు దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం ...

కరోనా డాక్టర్లకు రక్షిత కిట్లు ఉన్నాయా?

కరోనా డాక్టర్లకు రక్షిత కిట్లు ఉన్నాయా?

వ్యాధి కట్టడికి చర్యలేం తీసుకున్నారు? నిత్యావసరాలు దొరుకుతున్నాయా? రాష్ట్ర సర్కారును నివేదిక కోరిన హైకోర్టు  హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి వ్యక్తిగత భద్రతా సామగ్రిని(పీపీఈ కిట్లు) సరిపడా అందుబాటులో ఉన్నాయా అని రాష్ట్ర హైకోర్టు ...

హైకోర్టు పనిదినాలు తగ్గింపు

హైకోర్టు పనిదినాలు తగ్గింపు

 మహిళా సిబ్బందికి సెలవులు అత్యవసర కేసులే విచారణ కక్షిదారులు కోర్టుకు రావద్దు థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రం ఏర్పాటు స్టే ఆదేశాల పొడిగింపు:హైకోర్టు హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వచ్చే మూడు వారాలపాటు అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్లు హైకోర్టు ...

అడవుల్లో ఆ ప్రాజెక్టు ఎలా అనుమతిస్తారు?

అడవుల్లో ఆ ప్రాజెక్టు ఎలా అనుమతిస్తారు?

 ఒక్క చెట్టునూ కూల్చడానికి వీల్లేదు కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌ నిర్మిస్తున్న ఈఎల్‌ఎఫ్‌ రాడార్‌ ప్రాజెక్టుపై స్టేటస్‌ కో పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అటవీ భూముల్లో లో-ఫ్రీక్వెన్సీ ...

తెలంగాణలో ‘క్లినికల్‌’ యాక్టు అమలు చేయాలి

తెలంగాణలో ‘క్లినికల్‌’ యాక్టు అమలు చేయాలి

హైదరాబాద్‌: ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగేలా చూడాలని పిల్ ...

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?

ఇంటర్‌ బోర్డుపై హైకోర్టు సీరియస్‌.. ‘శ్రీచైతన్య, నారాయణ’పై పిల్‌ విచారణ విచారణ 27కి వాయిదా హైదరాబాద్‌: రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్‌ బోర్డు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం ...

Page 3 of 4 1 2 3 4