Tag: Strike

సమ్మెకు మేం వ్యతిరేకం కాదు!

సమ్మెకు మేం వ్యతిరేకం కాదు!

మద్దతిస్తే చాలదు.. సమస్యలూ పరిష్కరించాలి.. కార్మికులూ ఆత్మహత్యలొద్దు: ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు అధైర్య పడవద్దని, ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఙప్తి చేసింది. సమ్మెలో పాల్గొంటూ అసువులు బాసిన శ్రీనివా్‌సరెడ్డి, సురేంద ర్‌గౌడ్‌ కుటుంబాలకు ...

బెడిసిన ‘మంత్రాంగం’

బెడిసిన ‘మంత్రాంగం’

వికటించిన కేసీఆర్‌ వ్యూహం!..  కఠిన వైఖరితో కొత్త సమస్యలు.. రెండు వర్గాలుగా మారిన కేబినెట్‌ ఉద్యమ మంత్రులు/ బీటీ మంత్రులు బీటీ మంత్రుల మాటలతో చిచ్చు హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ వ్యూహం వికటించిందా!? అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా ...

ఎందుకంత పంతం?

ఎందుకంత పంతం?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె రానురాను విషాదభరితంగా, ఉద్రిక్తంగా తయారు కావడానికి సమస్యలోని ఆర్థిక, రాజకీయ అంశాలు కాక పంతాలు పట్టింపులు ఎక్కువ కారణంగా కనిపిస్తున్నాయి. కార్మికులు తమ డిమాండ్ల సాధనలో కట్టుగా ఉండడం, గట్టిగా బేరసారాలు చేయడం సహజం. ప్రభుత్వం వారితో ...

తాత్కాలిక డ్రైవర్లు.. పట్టుతప్పుతున్న స్టీరింగ్‌

తాత్కాలిక డ్రైవర్లు.. పట్టుతప్పుతున్న స్టీరింగ్‌

ప్రమాదాలకు గురవుతున్న బస్సులు సంగారెడ్డి శివార్లో ఆటోతో ఢీ.. అత్తాకోడళ్లు దుర్మరణం 16మందికి గాయాలు.. నలుగురు విషమం మరో ఘటనలో వ్యక్తి మృతి.. కూకట్‌పల్లిలో బస్సుల ఢీ తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రతతో అదుపు ...

టీఆర్‌ఎస్ కు మద్దతు వాపస్‌

టీఆర్‌ఎస్ కు మద్దతు వాపస్‌

ఆర్టీసీ కార్మికులకు అండగా పోరాడుతాం: చాడ ఆదిలాబాద్‌ టౌన్‌: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎ్‌సకు మద్దతు విరమించుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు ముందు ...

సమ్మెకు జాతీయ, అంతర్జాతీయ మద్దతు

సమ్మెకు జాతీయ, అంతర్జాతీయ మద్దతు

రష్యా ట్రేడ్‌ యూనియన్‌, ఏఐటీఎఫ్‌ సంఘీభావం అదేబాటలో టీపీటీఎఫ్‌, రైల్వే, వైద్య, మున్సిపల్‌ ఉద్యోగులు హైదరాబాద్‌: ఆర్టీసీకార్మికుల సమ్మెకు వివిధ యూనియన్లు, సంఘాల నుంచి మద్దతు లభించింది. జాతీయ, అంతర్జాతీయ సంఘాలతో పాటు రైల్వే, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉద్యోగ సంఘా ...

బడి బస్సుల’పై బ్లాక్‌మెయిల్‌!

బడి బస్సుల’పై బ్లాక్‌మెయిల్‌!

బస్సులు ఇవ్వండి.. డ్రైవర్లనూ అప్పగించండి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై ప్రభుత్వం ఒత్తిడి ఆర్టీఏ, పోలీస్‌ అధికారులతో చెప్పిస్తున్న సర్కారు దసరా సెలవులు ముగిసేదాకా ఇవ్వాలంటూ హుకుం లేదంటే ఇబ్బందులు తప్పవంటూ సందేశాలు విద్యాసంస్థలకు దసరా సెలవులు కొనసాగేదాకా మీ బస్సులను ప్రభుత్వానికి ...

జీతం రాక.. ఈఎంఐ బౌన్స్‌ అయి..!

జీతం రాక.. ఈఎంఐ బౌన్స్‌ అయి..!

కార్వాన్‌లో కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ ఉరి ఏడాది కిందటే బిడ్డ పెళ్లికి 10 లక్షల రుణం నెల నెలా వేతనం నుంచే ఈఎంఐ చెల్లింపు సెప్టెంబరు జీతం రాకపోవడంతో బౌన్స్‌ బ్యాంకు నుంచి మెసేజ్‌తో ఆందోళన శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మాహుతితో మరింత ...

ఆర్టీసీ సమ్మెకు బాధ్యులెవరు?

ఆర్టీసీ సమ్మెకు బాధ్యులెవరు?

కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు మొత్తం 26, అందులో ఆరు తప్ప మిగతావి ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ పరిష్కరించదగినవే. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీ విభజన ప్రక్రియను పూర్తి చేయకపోగా, గత ఐదేళ్ళలో ఎప్పుడూ పూర్తి స్థాయి ఎం.డి.ని నియమించలేదు. ప్రభుత్వానికి ...

కొలువు పోరులో ఆగిన గుండె

కొలువు పోరులో ఆగిన గుండె

గుండెపోటుతో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్ల కన్నుమూత ప్రాణాలు విడిచిన మరో మహిళా కండక్టర్‌ భర్త అల్వాల్‌/బోడుప్పల్‌/హైదరాబాద్‌/రామచంద్రాపురం, అక్టోబరు 10:  అది జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ బస్‌ డిపో! తమ డిమాండ్లపై ఆందోళన జరిపేందుకు ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతుగా పెద్ద ...

Page 5 of 6 1 4 5 6