ఆదిమ తెగ గిరిజనులకు ‘అంత్యోదయ కార్డులేవీ’ ?
రాజమహేంద్రవరం : 'ఒకే దేశం ఒక రేషన్ కార్డు' అంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతున్నా సమాజంలో అట్టడుగున వున్న ఆదిమ తెగ గిరిజనులకు రేషన్ కార్డులు సైతం లేని దుస్థితి నెలకొనడం విషాద వాస్తవం. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఆదిమ తెగ గిరిజనుల ...