నామ్కే వాస్తే ఎంబీసీ కార్పొరేషన్
– శ్రీనివాస్ తిప్పిరిశెట్టి సంచార జాతులను గుర్తించి.. వాటిని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు తెలంగాణ సర్కారు చేసిన ఆలోచనకు ఆ జాతుల ప్రజలంతా సంబురపడిపోయినారు. సంచార జాతుల ఆర్థిక అభివృద్ధి కోసమని చెప్పి నాలుగేండ్ల క్రితం కార్పొరేషన్ కూడా ఏర్పాటు ...