కార్పొరేట్ల గుప్పెట్లో కాశ్మీర్
కాశ్మీర్ లోయలో దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరైనా భూములతో సహా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్తో కార్పొరేట్ భూ రాబందులు సందర కాశ్మీరాన్ని కారుమబ్బుల్లా కమ్ముకోవడానికి తెర లేచింది. సంఘపరివారం కాశ్మీర్ ఎజెండా వెనుక దాగున్న కార్పొరేట్ ...