వ్యక్తి స్వేచ్ఛపై ‘న్యాయ’ వివక్ష
రాజ్దీప్ సర్దేశాయి(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్్ట) జీవనసమరంలో గత్యంతరం లేని పరిస్థితులలో చిన్నాచితక నేరాలకు పాల్పడిన అభాగ్యులు బెయిల్ కోసం నెలలు, సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా ఉన్నతస్థాయి వ్యక్తుల బెయిల్ అభ్యర్థనలను అసాధారణ ప్రాధాన్యంతో పరిగణనలోకి తీసుకోవడమేమిటి? ఆర్థిక, అధికార ...