Tag: Investigation

చచ్చాడా.. చచ్చినట్లు నాటకమా..?

చచ్చాడా.. చచ్చినట్లు నాటకమా..?

సమాధిని తవ్వి రీపోస్టుమార్టం జరపండి బిట్‌కాయిన్‌ సంస్థ వ్యవస్థాపకుడి మరణంపై అనుమానాలు కెనడా పోలీసులపై ఇన్వెస్టర్ల ఒత్తిడి గెరాల్డ్‌తోనే రూ.1277 కోట్లు సమాధి? ఓటావా: బిట్‌ కాయిన్‌ కంపెనీ పెట్టాడు! పెట్టుబడులు సేకరించాడు! ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా రూ.1276 కోట్లకు అధిపతి ...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ఏర్పాటు ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలంగాణ హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీల్లో విచారణపై స్టే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వేరే విచారణలు వద్దు: సుప్రీం దిల్లీ : దిశపై హత్యాచారానికి ...

కేసులు నాటకం.. బూటకం

కేసులు నాటకం.. బూటకం

ఎన్నికల సంఘం తీరు అనుమానాస్పదం ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కీలక అధ్యయనండబ్బు, మద్యం పంపిణీ కేసులన్నీ తుస్సు 3800 మద్యం పంపిణీ కేసుల కొట్టివేతడబ్బుతో దొరికింది 640. . కేసులు 159ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి పైనా కేసు పెట్టలేదుభారీ కేసులు ...

షైన్‌ ఆస్పత్రిలో అన్నీ అక్రమమే

షైన్‌ ఆస్పత్రిలో అన్నీ అక్రమమే

అనుమతి 20 పడకలకు.. ఉన్నవి 58 పై అంతస్తులో రేకుల షెడ్డే ఐసీయూ ప్రభుత్వానికి విచారణాధికారి నివేదిక హైదరాబాద్‌: ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని.. ఆ ఆస్పత్రిలో అన్నీ ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులకు విరుద్ధంగానే ఉన్నాయని ...

Savarkar and Gandhi’s murder

Savarkar and Gandhi’s murder

మహాత్మా గాంధీ హత్యలో సావర్కర్ పాత్ర ఉన్నదని ఆయనే ప్రధాన కుట్రదారు డని, గాడ్సే ఒక పావు అని ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, సుప్రీం కోర్టు న్యాయవాది, గ్రంథకర్త ఏజీ నూరాని వివరంగా తెలియజేస్తున్నారు. Savarkar and Gandhi’s murder A.G. ...

మెఘా అరాచకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవతి లేఖ

మెఘా అరాచకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవతి లేఖ

REVATHI ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుతింటున్న బడా కాంట్రాక్టర్లు మెఘా కృష్ణారెడ్డి, రామేశ్వరరావు కబంధ హస్తాల నుంచి తెలుగు రాష్ట్రాలను కాపాడాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్ రేవతి పొగడదండ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలలో ...

 ‘పోలవరం’లో అవినీతిపై విచారణ జరపండి

 ‘పోలవరం’లో అవినీతిపై విచారణ జరపండి

కేంద్ర జలశక్తి శాఖకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు  అంచనా వ్యయం భారీగా పెంచేశారు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలోనూ అవకతవకలకు పాల్పడ్డారు ఢిల్లీ హైకోర్టులో పెంటపాటి పుల్లారావు పిటిషన్‌ దీన్ని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.