పరువు కోసం చెల్లిని చంపిన సోదరుడు
ఇంటి పరువు పోతుందని భావించి ఆవేశంలో తన చెల్లినే చంపేశాడు ఓ సోదరుడు. ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్లో జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇంట్లోలేని సమయంలో ప్రియుడితో కలిసి తన చెల్లెలు ఉండడం చూసి అతనికి పట్టనంత కోసం వచ్చింది. కోపంలో ...