జెమిలి ఎన్నికల గురించి ఎందుకుమాట్లాడుతున్నారు?
- ఎం కోటేశ్వరరావు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఒకే సారి పార్లమెంట్-అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు ...