అమెరికాలో గణనీయంగా విద్వేష హత్యలు
- ఎఫ్బీఐ డేటా వెల్లడి వాషింగ్టన్ : గతేడాదిలో అమెరికాలో విద్వేషపూరిత హత్యలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) సోమవారం విడుదల చేసిన వార్షిక డేటా తెలిపింది. గత దశాబ్ద కాలంలో విద్వేష నేరాల సంఖ్య కూడా ...