Tag: youth

ప్రగతిశీల పథంలో యువత

ప్రగతిశీల పథంలో యువత

విభిన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంగల ఈక్వడార్‌, లెబనాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, ఇరాక్‌, చిలీ, హైతీవంటి దేశాలలో ఒక నూతన యువ కార్మికవర్గం వర్గపోరాట క్షేత్రంలోకి బలంగా అడుగుపెడుతున్నది. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రజాప్రదర్శనలకు అంతర్జాతీయ అంతస్సూచనలు న్నాయని గార్డియన్‌ పత్రికకు ...

ఉపాధి హామీ పథకం పనుల్లో పెరుగుతున్న యువత

ఉపాధి హామీ పథకం పనుల్లో పెరుగుతున్న యువత

ఉపాధి హామీ పథకం పనుల్లో పెరుగుతున్న యువత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో 18-30 సంవత్సరాల వయసు మధ్య గల యువత పేరు గుతున్నది. దేశంలోని గ్రామీణ సంక్షోభం, వ్యవసాయ రంగం కుదేలు, నిరుద్యోగం పెరుగుదల ఇది ...

సింహంతో సయ్యాట..!

సింహంతో సయ్యాట..!

మతిస్థిమితం లేకపోవడమే కారణం • సిబ్బంది అప్రమత్తతతో జూ నుంచి బయటపడిన యువకుడు న్యూఢిల్లీ: ఓ యువకుడు సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకి, రెచ్చగొట్టేందుకు యత్నించాడు. జూ సిబ్బంది సింహాన్ని శాంతపరచడంతో సదరు యువకుడు సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ఘటన ...

కొలువుకోసం.. కళ్లల్లో ఒత్తులు

కొలువుకోసం.. కళ్లల్లో ఒత్తులు

 హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకునే ఆశావహుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గణాంకాలే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ 2015లో వన్‌టైమ్ రిజిస్ట్రేష న్ (ఓటీఆర్) విధానం ప్రవేశ పెట్టగా ...

నల్ల జాతీయుడిపై పోలీసు జులుం

నల్ల జాతీయుడిపై పోలీసు జులుం

- బాధ్యులైన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించిన ఒక నల్లజాతీయుడిపై జులుం చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఈ ...

సివిల్స్ సాధించలేక..’సామాజిక’ పైశాచికం

సివిల్స్ సాధించలేక..’సామాజిక’ పైశాచికం

మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు అశ్లీల వీడియోలు, అసభ్య వ్యాఖ్యలతో పోస్టులు మొత్తం 54 మంది అధికారిణుల పేర్లతో ఆకౌంట్లు నాలుగు సార్లు తొలగించినా.. మరోసారి ఓ అధికారిణి పేరుతో ఖాతా ప్రారంభం ఆమె ...

కాశ్మీర్‌ చెరసాలల్లో చిన్నారులు

కాశ్మీర్‌ చెరసాలల్లో చిన్నారులు

- రాత్రికి రాత్రి ఇండ్ల నుంచి అపహరణ - మహిళలను వెంటాడుతున్న భయం - 13 వేల మంది యువకుల అరెస్టు - కాశ్మీర్‌ పరిస్థితులపై నిజ నిర్ధారణ బృందం - ఐదు రోజుల పాటు బృందం పర్యటన - మహిళల ...

Page 4 of 5 1 3 4 5