Tag: Social

సివిల్స్ సాధించలేక..’సామాజిక’ పైశాచికం

సివిల్స్ సాధించలేక..’సామాజిక’ పైశాచికం

మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు అశ్లీల వీడియోలు, అసభ్య వ్యాఖ్యలతో పోస్టులు మొత్తం 54 మంది అధికారిణుల పేర్లతో ఆకౌంట్లు నాలుగు సార్లు తొలగించినా.. మరోసారి ఓ అధికారిణి పేరుతో ఖాతా ప్రారంభం ఆమె ...

మహిళల స్వతంత్ర ఆలోచనలకు సామాజిక బంధనాలు….

మహిళల స్వతంత్ర ఆలోచనలకు సామాజిక బంధనాలు….

మహిళలు, దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించటంలోనూ, బాధితులను ఓదార్చ టంలోనూ మహిళా టీచర్లు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు కచ్చితంగా ఉండేలా చూడటంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన సామాజిక బంధనాలు ...

కాటేదాన్‌లో కార్మికుల గోస

కాటేదాన్‌లో కార్మికుల గోస

- ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ తరలింపు - ఇంకా కొనసాగుతున్న 12 గంటల పనివిధానం - సంక్షేమ పథకాలు వర్తించవు... - చట్టాలు అమలు కావు - ప్రమాదం జరిగితే యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారం హైదరాబాద్‌లోని కాటేదాన్‌ పారిశ్రామిక వాడ ...

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

ఉరికంబం నీడలోంచి ఒక బహుజన ఆత్మకథ

నిఖిలేశ్వర్‌ ఆకలి అవమానాలు భరించిన నిరుపేద రజక కుటుంబంలోంచి ఎదిగి వచ్చిన రచయిత, జర్నలిస్ట్‌ కె. రాజన్న. హత్యానేరం ఆరోపణపై కారాగారవాసం, దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది, నిస్సహాయతతో ఒంటరితనంతో ‘డెత్‌సెల్‌’లో రోజులు లెక్కబెట్టినవాడు. డిప్యూటీ జైలర్‌ ప్రోత్సాహంతో హైకోర్టుకు అపీల్‌ ...

సమభావ స్రష్ట, నవజీవన నిర్మాత

సమభావ స్రష్ట, నవజీవన నిర్మాత

కారుసాల వెంకటేశ్ పందొమ్మిదో శతాబ్ది భారతీయ పునరుజ్జీవనోద్యమ మూల పురుషులలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఒకరు. స్త్రీ, పురుష సమానత్వమనే సమున్నత ప్రజాస్వామిక విలువే పునాదిగా ఆయన సంస్కరణోద్యమాన్ని నిర్మించారు. సైన్స్‌, హిస్టరీ, తర్కం పునాదులపై మానవతావాదాన్ని అభివృద్ధి పరిచేందుకు పరితపించిన నవ ...

సంక్షేమం స్లో…

సంక్షేమం స్లో…

సంక్షేమ పథకాల అమలుకు సరిపడా నిధులివ్వని ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నివేదికలో కాగ్‌ అసంతృప్తి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో అర్హులకు లబ్ధి చేకూరలేదని కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి ...

సర్కారుకు కొత్త పరేషాన్!

సర్కారుకు కొత్త పరేషాన్!

- అంచనాలకు దూరంగా ప్రత్యక్ష  పన్నులవసూళ్లు..! - తొలి అయిదున్నర నెలల వసూళ్లు 4.4 లక్షల కోట్లే - ప్రభావం చూపుతున్న ఆర్థిక మందగమన పరిస్థితి - ఖాజానాకు మరింతగా పెరుగనున్న సర్కారు ద్రవ్యలోటు - అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కొత ...

కాంట్రాక్టుల్లో 50 శాతం – ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కేటాయింపు

కాంట్రాక్టుల్లో 50 శాతం – ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు కేటాయింపు

- నిబంధనలు జారీ చేసిన ప్రభుత్వం కాంట్రాక్టులు, కాంట్రాక్టుల సర్వీసులలో నామినేషన్‌ పద్ధతి కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనా రిటీలకు 50 శాతం కల్పించేందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ ప్రత్యేక ...

ద్రావిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్

ద్రావిడ ఆత్మగౌరవ నినాదం పెరియార్

'పెరియార్’ (పెద్దాయన) అని ప్రజల చేత ప్రేమగా పిలిపించుకున్న యి.వి. రామస్వామి నాయకర్( 1879-1973) దక్షిణాది రాస్ట్రాలలో గత శతాబ్దంలో జరిగిన అనేక ప్రత్యామ్నాయ వుద్యమాలకు చిరునామా. సామాజిక దుర్నీతిపైన, కులతత్వ రాజకీయాలపైన, మతం తాలూకు మూఢ విశ్వాసాల పైన, సాంస్కృతిక ...

Page 3 of 4 1 2 3 4