చెప్పేది ఒకటి..చేసేది..!
కేంద్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం కేటాయించాల్సిన నిధులు రూ.9.49లక్షల కోట్లు గత ఐదేండ్లలో కేటాయింపులు రూ.5.11లక్షల కోట్లు... ఇందులో రూ.3.13లక్షల కోట్లు ఇతర పథకాలకు ఖర్చు పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించిన మోడీ సర్కార్ : నేషనల్ క్యాంపెయిన్ ...