Tag: carona

‘కరోనా’పై యుద్ధానికి సన్నద్ధం!

‘కరోనా’పై యుద్ధానికి సన్నద్ధం!

 3 వేల ప్రత్యేక పడకల ఏర్పాటు 5 సర్కారీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఏర్పాట్లు 50 వేల మాస్కులు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయాలు కరచాలనాలు వద్దు.. నమస్కారం చాలు అనవసర భయాందోళనలు ...

కరోనా బాధితుడికి ఊపిరితిత్తుల మార్పిడి

కరోనా బాధితుడికి ఊపిరితిత్తుల మార్పిడి

59 ఏళ్ల వృద్ధుడికి.. ఐదు గంటల శస్త్రచికిత్సతో పునర్జన్మ.. చైనా వైద్యుల ఘనత వూక్సి(చైనా)  : కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాని బారినపడి జీవన్మరణ పోరాటం చేస్తున్న ఓ వృద్ధుడికి(59) చైనా వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స  చేశారు. ...

కళ్లెం లేని కరోనా..!

కళ్లెం లేని కరోనా..!

 అమెరికాలో మరో కొవిడ్‌-19 మృతి కేసు వాషింగ్టన్‌లో 12 మందికి సోకిన వైరస్‌ చైనాలో తాజాగా 42 మంది మృత్యువాత ఇరాన్‌లో కీలక అధికారి కన్నుమూత దక్షిణ కొరియాలో ఆగని కరోనా వ్యాప్తి న్యూఢిల్లీ : వివిధ దేశాల్లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ...

వేడి వాతావరణంలోనూ దాడి

వేడి వాతావరణంలోనూ దాడి

తుంపర్ల ద్వారా వ్యాపించే కొవిడ్‌-19.. 4 నుంచి 14 రోజుల్లో బయటపడొచ్చు శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ముప్పు గర్భిణులు, పిల్లలు, వృద్ధులు జర భద్రం హైదరాబాద్‌ సిటీ : ప్రస్తుతం మనకు వేసవి సీజన్‌ వచ్చేసినట్టే. ...

భయం లేదు.. జర జాగ్రత్త!

భయం లేదు.. జర జాగ్రత్త!

 జలుబు, దగ్గు ఉంటే వైరస్‌ సోకినట్లు కాదు హైదరాబాద్‌ దాటనివారు భయపడక్కర్లేదు కరోనాను ఎదుర్కోవడానికి సర్కారు సిద్ధం  నోడల్‌ అధికారి విజయ్‌కుమార్‌ కరోనా (కొవిడ్‌19) వైరస్‌.. ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ...

ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు

ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (కోవిడ్‌-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ ...

Page 3 of 5 1 2 3 4 5