Month: April 2019

One minute late to Entrance Exam can take lives -Gurram Sitaramulu

One minute late to Entrance Exam can take lives -Gurram Sitaramulu

ఒరే పాపం రా..! ఒక్క నిముషం ఆలశ్యం పేరుతో మూడు వందల అరవై రోజులు చదివిన చదువును మసి చేస్తారా? అదే ఒక్క నిముషం ఆ రాసిన పేపర్ సరిగా దిద్దితే ఏడంతస్తు ల మీదనుండో,రైలు పట్టాలో ఉరితాడో అవసరమో కలిగేది ...

కడమంచి వెంకటేష్ రీ పోస్ట్ మోర్టమ్ – రాము బీరెల్లి.

  ఈ దేశం లో దళితుడిగా పుట్టి అగ్రకులాల చేతిలోనో. పోలీసుల చేతిలో చంపబడ్డప్పుడు... న్యాయం కోసం కుళ్ళిన శవాల బొందలను తొవ్వి....న్యాయన్నీ వెతుక్కోవలసి వస్తుంది. అయిన కోర్ట్ మెట్లవరకె పరిమితం తీర్పు చెప్పేవాళ్ళందరు. అగ్రకుల ఉన్మధులే.. ప్రభుత్వ తాబెదర్లే. 1@ ...

భారత దేశంలో సంచార జాతుల ఉద్యమం శాస్త్రీయ పద్ధతిలో ఇంకా మొదలు కాలేదు

భారత దేశంలో సంచార జాతుల ఉద్యమం శాస్త్రీయ పద్ధతిలో ఇంకా మొదలు కాలేదు

భారత దేశంలో సంచార, అర్ధ సంచార, విముక్తజాతుల సమస్య పూర్వాపరాలు ఈ జాతుల సమస్య చాలా సంక్లిష్టమైనది, వేల సంవత్సరాలుగా పడిన అనేక చిక్కుముడులను విప్పకుండా 'బైరాగి చిట్కాలతో' పరిష్కరించబడదు. సమస్య మూలాలు, ఋగ్వేద కాలానికి ముందు నుంచి, అశ్వమేధ యాగం ...

Telangana students protests continues on Inter board fraud and students suicides

Telangana students protests continues on Inter board fraud and students suicides

మళ్ళీ తెలంగాణా లో విద్యార్థులు రోడ్డున పడ్డారు. గత దశాబ్దాలుగా ఎదో ఒక అంశం పై పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ కనీసం పొట్ట కూటికి కూడా ఎటువంటి భరోసా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు  . ఈ విద్యార్థులు  ఎర్రటి ...

Govt is responsible for Suicides of Intermediate Students in Telangana 2019

Govt is responsible for Suicides of Intermediate Students in Telangana 2019

ఇంటర్ మీడియట్ విద్యార్థుల చావుల కి భాద్యులు ఎవరు ? ఇది స్పష్టంగా ప్రభుత్వ తప్పిదమే అయినా విలువైన ప్రాణాలు పోవడం లో మనందరి పాత్ర కూడా ఉంది. ఎందుకు ఈ చైనా (చైతన్య , నారాయణ కాలేజిలు ) కాలేజిలని ...

బిసి శిఖండి మోడీ

బిసి శిఖండి మోడీ

బిసి శిఖండి మోడీ యుద్ధరంగంలో ప్రత్యర్థి భీష్ముడిని అస్త్రసన్యాసం చేయించి  నిస్సహాయస్థితిలో పడవేయడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ తన బీసీ కుల అస్తిత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను (దోపిడీ ...

అంబేద్కర్ ను అవమానిస్తే సహించం

అంబేద్కర్ ను అవమానిస్తే సహించం

అంబేద్కర్ ను అవమానిస్తే సహించం   14.42019న జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనకుండా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను అవమాన పరిచినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజునుండి మొదలై 22 వరకు ...

బిజేపీ రగిలించిన కుంపటి

బిజేపీ రగిలించిన కుంపటి

బిజేపీ రగిలించిన కుంపటి                   ( సిద్ధార్థ భాటియా) మేనక గాంధీ కాషాయ పార్టీ లోనికి అవసరార్థం ప్రవేశించారు. ఆమె ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరగలేదు. 1989 నుంచి జనతాదళ్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఆమె లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004లోబిజేపీలో చేరారు.2009లో మేనకా ...

యధారాజా (కె.సి.ఆర్) తధా (టి.ఆర్.ఎస్) ప్రభుత్వం

యధారాజా (కె.సి.ఆర్) తధా (టి.ఆర్.ఎస్) ప్రభుత్వం

యధారాజా తధా ప్రభుత్వం అన్నట్టు ఎవరైతే సెక్రటేరియట్ కి కూడా రాకుండా దొరగడీల పాలన చేస్తున్నాడో అటువంటి సీఎం కేసీఆర్ పాలనలో తెరాసా  ప్రభుత్వం కూడా అలగే సాగుతోంది. ఆనాడు ఆయన దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. ఐదేళ్ల ...

క్షమించండి అంబేడ్కర్! విగ్రహ విధ్వంసం వెనక..

క్షమించండి అంబేడ్కర్! విగ్రహ విధ్వంసం వెనక..

కొన్ని విగ్రహాలు కేవలం చలనం లేని బొమ్మలు కాదు. కదం తొక్కిస్తాయి. మార్పు దిశగా జనాన్ని ఏకం చేస్తాయి. తరతరాలుగా వివక్షకు గురైన దళితుల కోసం అహర్నిశం కష్టపడిన భారత రాజ్యాంగ నిర్మాత  బీఆర్ అంబేడ్కర్ ఈ దేశంలో కోట్లమందికి ఒక ...