Tag: Tityala

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చిట్యాలలో పొలంలోనే ఉరి వేసుకున్న వైనం వ్యవసాయం చేయడానికి అప్పులు చేశాడు. పంట దిగుబడి ఆశించినంత రాలేదు. అప్పులు తీర్చలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ రైతు శుక్రవారం ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి ...