రాచపట్నం సర్పంచ్ శ్రీ అల్లూరి మంగారావు గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు.
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,కైకలూరు మండలంలోని రాచపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన అల్లూరి మంగారావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ...