Tag: gonepadu

గోనెపాడు సర్పంచ్ శ్రీ బత్తిన శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

గోనెపాడు సర్పంచ్ శ్రీ బత్తిన శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని గోనెపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన బత్తిన శ్రీకాంత్ గారు,కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ...