కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని గోనెపాడు గ్రామ సర్పంచ్ గా గెలిచిన బత్తిన శ్రీకాంత్ గారు,కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ గోనెపాడు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే గోనెపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిన సత్యనారాయణ, బొర్రా ఏడుకొండలు, ఉదయరాజు, అబ్రహం, శ్రీనివాస్, శ్రీధర్, జయరాజు, మురళీకృష్ణ, నాగరాజు, రామకోటి, మరియన్న, నరసింహ, సలోమాన్యు వకులు తదితరులు పాల్గొన్నారు.