Tag: Gender

నలుపు చీరతో నిరసన గళాలు!

నలుపు చీరతో నిరసన గళాలు!

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికలపై తళుకులీనే నలుపు రంగును మన డిజైనర్లు అస్సలు పట్టించుకోరు. నలుపు అశుభానికి సూచికగా భావిస్తారు. అయితే ‘నలుపూ ఒక రంగేనని, అది నిరసనను బలంగా వ్యక్తం చేస్తుంద’ని అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్‌ షర్మిలా నాయర్‌. కేరళకు చెందిన ...

ట్రాన్స్‌జెండర్‌…జానపద అకాడమీకి బాస్‌!

ట్రాన్స్‌జెండర్‌…జానపద అకాడమీకి బాస్‌!

ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌... జానపద జోగటి నృత్యం ఆమె జీవితంలో భాగం. ఆ న్యత్యానికి వన్నె తేవడమే కాదు ఆ పేరుతోనే గుర్తింపు పొందారు. ఇటీవల కర్ణాటక జానపద అకాడమీ ఛైర్మన్‌గా నియమితురాలైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా వార్తల్లో నిలిచారు జోగటి మంజమ్మ(62). ‘ఒక్క ...

టిఫిన్లో వెంట్రుక వచ్చిందని.. భార్య తల గొరిగేశాడు!

టిఫిన్లో వెంట్రుక వచ్చిందని.. భార్య తల గొరిగేశాడు!

బంగ్లాదేశ్‌లో ఘటన.. భర్త అరెస్టు బంగ్లాదేశ్‌లో వెంట్రుక కార ణంగా ఓ భర్త జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నేరం నిరూపణ అయితే 14 ఏళ్లు కటకటాలు లెక్కించక తప్పదు! అంతేనా, ఈ వెంట్రుక అక్కడ ఓ ఉద్యమానికి కూడా కారణమైంది. బంగ్లాదేశ్‌లోని ...

దారుణంగా పురుష-స్త్రీ ఉద్యోగ నిష్పత్తి!

దారుణంగా పురుష-స్త్రీ ఉద్యోగ నిష్పత్తి!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య దారుణంగా ఉన్నట్టుగా ఒక నివేదికలో వెల్లడైంది. భారత్‌లోని ప్రధాన కంపెనీల్లోని 53 సంస్థల్లో పురుష- స్త్రీ ఉద్యోగుల నిష్పత్తి 10:1 శాతం లేదా అంతకంటే తక్కువగానే ఉన్నట్టుగా కార్పొరేట్‌ రెస్పాన్సిబులిటీ వాచ్‌ (సీఆర్‌డబ్ల్యు) ...

టెన్నిస్ ఆడితే పెళ్లి అవదన్నారు

టెన్నిస్ ఆడితే పెళ్లి అవదన్నారు

దిల్లీ: టెన్నిస్ ఆడి శరీరం రంగు మారిపోతే నిన్నెవరూ పెళ్లి చేసుకోరంటూ తనను ఒకప్పుడు భయ పెట్టారని భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెప్పింది. గురువారం దిల్లీలో ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “మా తల్లిదండ్రులతో ...

యూనివర్సిటీలా? అగ్రహారాలా?

యూనివర్సిటీలా? అగ్రహారాలా?

మొన్న ఒక వార్త చదివిన. రోహిత్‌ వేముల తల్లి (హైదరా బాద్‌), పాయల్‌ తడ్వి తల్లి (ముం బాయి) కల్సి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ వేసిడ్రు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో కుల వివక్షల్ని నిలువరించాలని కోరుతూ పిటిషన్‌ ...

Page 11 of 12 1 10 11 12