Tag: Federalism

నిధులు పెరగాలి - రాష్ట్రాలు వెలగాలి

నిధులు పెరగాలి – రాష్ట్రాలు వెలగాలి

  డాక్టర్ కల్లూరు శివారెడ్డి కీలకం కానున్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాల మధ్య 2020-25 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ పన్ను, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను పంచడానికి ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) ...

కేంద్ర గ్రాంటుల్లో 24.38% కోత

కేంద్ర గ్రాంటుల్లో 24.38% కోత

* మొత్తం ఆదాయంలో 9.31 శాతం * తాజా లెక్కలు తేల్చిన ఆర్థిక శాఖ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి రాష్ట్ర ఆదాయంలో భారీ తగ్గుదల కనిపిస్తోరది. మొత్తం రావాల్సిన ఆదాయంలో 9.31 శాతం తగ్గినట్లు అధికారులు గుర్తిరచారు. ఇరదులో కేంద్రం నురచి ...

 రాజ్యాంగ లక్ష్యాలపై దాడి

 రాజ్యాంగ లక్ష్యాలపై దాడి

భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 ఏండ్ల యింది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకి తం చేసింది. 1946 డిసెంబరు 13న జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల ...

రాష్ట్రాల పన్నుల వాటాలో భారీ కోత?

రాష్ట్రాల పన్నుల వాటాలో భారీ కోత?

42 శాతం నుంచి 33 శాతానికి తగ్గింపు! మందగమనంతో పన్ను వసూళ్లు తగ్గుముఖం కేంద్ర పథకాల్ని రాష్ట్రాలూ వాడుకుంటున్నాయి తగ్గించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర సర్కారు వినతి అదే జరిగితే రాష్ట్రాలకు పెను ప్రమాదమే అనేక ...

కేంద్ర నిధుల్లో భారీ కోత

కేంద్ర నిధుల్లో భారీ కోత

* ఏటికేడాది తగ్గుతున్న వైనం * రాష్ట్ర వాటాలోనూ తగ్గుదల  అమరావతి: కేంద్రం నురచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీ కోత పడుతోంది. ఏటికేడాది ఈ నిధులు తగ్గుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇలా కేంద్రం కోత పెడుతున్న నిధుల్లో నిబంధనల ప్రకారం ...

హక్కుల తాత్వికుడు, మార్గ నిర్దేశకుడు

హక్కుల తాత్వికుడు, మార్గ నిర్దేశకుడు

హక్కులకు ఒక తాత్వికత, ఒక ఆచరణాత్మక రూపకల్పన, అదే విధంగా దీని చుట్టూ ఒక ఆలోచనను, ఒక విధానాన్ని ఈ దేశంలో ప్రొమోట్ చేసిన ఏకైక వ్యక్తి తెలుగు నాట పుట్టి పెరిగిన తేజం -బాలగోపాల్. ఆయనకు హక్కులంటే ఉద్యమం ఒకటే ...

మహాత్మా.. మన్నించు!

మహాత్మా.. మన్నించు!

ఆర్థిక విధానంలో ఏనాడో నీ బాట తప్పాం.. గ్రామాల్ని గాలికొదిలేశాం.. పట్టణీకరణపైనే దృష్టిపెట్టాం గాంధీజీ సూచించిన ఆర్థిక విధానాలు.. అన్ని కరెన్సీ నోట్లపై బోసి నవ్వుల బాపూ చిత్రాన్ని ముద్రించుకున్నాం. కానీ, ఆయన సూచించిన జనహిత ఆర్థిక విధానాలను అను సరించడంలో ...

సమాఖ్య వ్యవస్థ మూలాలు

సమాఖ్య వ్యవస్థ మూలాలు

వలస వ్యతిరేక పోరాటంతో అఖిల భారత జాతీయ చైతన్యం ఆవిర్భవించింది. అంతకుముందు వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాల ప్రాతిపదికగావున్న 'జాతీయ' చైతన్యంపైన అఖిల భారత జాతీయ చైతన్యం ఆవిర్భవించింది. వేరేవిధంగా చెప్పాలంటే ఒడియా, గుజరాతీ, బెంగాలీవంటి ప్రాంతీయ చైతన్యంపైన అఖిల భారత ...

Page 3 of 4 1 2 3 4