Tag: Corona Virus

భయంనీడన సంక్షోభాన్ని ఎదుర్కోలేం!

భయంనీడన సంక్షోభాన్ని ఎదుర్కోలేం!

ఫౌండర్‌ ఎడిటర్, పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా విశ్లేషణ ప్రపంచాన్ని ఆవరిస్తున్న కరోనా వైరస్‌ గురించి భయాందోళనలు రేకెత్తించి మనం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించలేం. మనదేశంలో ఏదీ సులభంగా అందుబాటులో ఉండని దిగువ తరగతి ప్రజల సమస్యలను తక్షణ ప్రాతిపదికన ...

కరోనా.. కొత్త టెక్నాలజీలు!

కరోనా.. కొత్త టెక్నాలజీలు!

కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్న వివిధ సంస్థలు ఎక్కడికైనా తరలించగలిగే ‘షిప్పింగ్‌’ ఐసీయూలు కరోనా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే ఎగిరే డ్రోన్లు హైదరాబాద్‌: నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తే..ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడని అప్పుడెప్పుడో విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడట..కరోనాతో ప్రపంచం మొత్తం ...

ఖజానాకు కరోనా ‘ఎఫెక్ట్‌’!

ఖజానాకు కరోనా ‘ఎఫెక్ట్‌’!

ఆర్థిక సంవత్సరం ఆఖరు నెలలో అనుకోని కష్టం ఈ పక్షం రోజుల్లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం పెట్రోల్, మద్యం విక్రయాల తగ్గుదలతో రాబడులు కిందకు.. రూ.10 కోట్లు దాటని వాణిజ్య పన్నుల రాబడులు ఆగిపోయిన రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ...

కరోనాపై ప్రజాయుద్ధం

కరోనాపై ప్రజాయుద్ధం

-నేడు జనతా కర్ఫ్యూ    -జనమంతా ఇండ్లకే పరిమితం న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్‌ నడుం బిగించింది. జనతా కర్ఫ్యూతో సమరశంఖం మోగించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా ...

ఏ రోజు.. ఏ లక్షణం?

ఏ రోజు.. ఏ లక్షణం?

కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్‌ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్‌ వైద్య శాఖ ఒక వీడియో విడుదల చేసింది. అవి..  1-3 రోజులు ఫ్లూ, జలుబు ...

సంపన్నుల పైన కె(కరోనా) టాక్స్ విధించి పేదలను ఆదుకోవాలి

సంపన్నుల పైన కె(కరోనా) టాక్స్ విధించి పేదలను ఆదుకోవాలి

వై.కె & ఉ.సా కరోనా మహమ్మారి విలయానికి కకావికలై సమాజంలో ప్రభుత్వాలు విధించిన “లా డౌన్" కారణంగా రోజూవారి కూలీలు ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్నారు. వారిలో వ్యవసాయ కూలీలు, కౌలుదార్లు, పట్టణాల్లో నగరాల్లో రోజువారీ పనులు చేసుకొంటూ కూలి డబ్బులతో బతుకులీడుస్తున్న ...

కోవిడ్‌: మహమ్మారి విశ్వరూపం

కోవిడ్‌: మహమ్మారి విశ్వరూపం

న్యూయార్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ ఇప్పట్లో ఆగేలా లేదు. కోవిడ్‌-19 వ్యాప్తి అంతకంతకు విస్తరిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా గణాంకాల ప్రకారం 201 దేశాలు, టెరిటరీస్‌కు ఈ మహమ్మారి విస్తరించింది. కరోనా పాజిటివ్‌ ...

బ్రిటీషు నేతలను వణికిస్తున్న ‘కోవిడ్‌’

బ్రిటీషు నేతలను వణికిస్తున్న ‘కోవిడ్‌’

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వాధినేతలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఇప్పటికే బ్రిటీషు యువరాజు చార్లెస్‌ కోవిడ్‌-19 బారిన పడగా తాజాగా ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి కూడా మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో 10 డౌనింగ్‌ ...

24 వేలు దాటిన కరోనా మరణాలు

24 వేలు దాటిన కరోనా మరణాలు

న్యూయార్క్: కరోనా వైరస్‌ వ్యాప్తి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌- బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5,31,864 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య 24 వేలు దాటేసింది. అంతర్జాతీయంగా ...

వేతనాల కోసం వెతుకులాట

వేతనాల కోసం వెతుకులాట

 లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి నిలిపివేసిన పరిశ్రమలు డీలర్లు, మార్కెటింగ్‌ ఏజెన్సీల వద్దే పారిశ్రామిక ఉత్పత్తులు డబ్బులు చేతికి అందే పరిస్థితి లేక చిన్న పరిశ్రమల ఇక్కట్లు నెలాఖరున వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యాల తంటాలు లాక్‌డౌన్ తో ఇళ్ల వద్దే కార్మికులు, అనిశ్చిత స్థితిపై ఆందోళన  ...

Page 7 of 8 1 6 7 8