Tag: Black Magic

అంధ విశ్వాసాలకు బలైన అమాయకురాలు

అంధ విశ్వాసాలకు బలైన అమాయకురాలు

కరీంనగర్: అంధ విశ్వాసాలు, ఆధిప్యత భావజాలానికి అమాయకురాలు బలైపోయింది. మూఢ నమ్మకాలు అనాథ దళిత యువతి ప్రాణాలు బలిగొన్నాయి. భూత వైద్యుడి పేరుతో చెలామణి అవుతున్న ఓ దుర్మార్గుడి చేతిలో చిత్రహింసలకు గురైన రజిత నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ...

దళిత అనాథ యువతికి చిత్రహింసలు

దళిత అనాథ యువతికి చిత్రహింసలు

మంచిర్యాల జిల్లాలో దారుణం భూతవైద్యం పేరిట చిత్రహింసలు చావుబతుకుల్లో బాధితురాలు దళిత సంఘాల ఆగ్రహం కుందారం: సమాజం ఎంత ముందుకు పోయిన పీడిత వర్గాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధిపత్య భావజాలానికి మూఢనమ్మకాలు తోడుకావడంతో అణగారిన వర్గాలపై దారుణాలు ఆగుతలేదు. ముఖ్యంగా ...

అంధ విశ్వాసాలతో హత్యలు!

అంధ విశ్వాసాలతో హత్యలు!

భారత దేశం సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా మూఢ నమ్మకాల జాడ్యం మాత్రం పోవడం లేదు. దురాచారాలతో దుర్మార్గాలకు పాల్పుడుతున్న ఘటనలు దేశంలో ఇంకా వెలుగు చూస్తుండటమే దీనికి తిరుగులేని రుజువు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న వేళ మూఢుల అకృత్యాలు ...

వదలా.. నిన్నొదలా.. అధికారులు నేతలపై అఘోరాల గురి

వదలా.. నిన్నొదలా.. అధికారులు నేతలపై అఘోరాల గురి

అధికార్లు, నేతలు, వ్యాపారులపై గురి బాధితుల్లో ఐఏఎస్‌లు కూడా.. పూజలు చేయించుకోవాలని హుకుమ్‌ కాదంటే వారిపైనే క్షుద్ర ప్రయోగాలు చేస్తామని బెదిరింపు.. లక్షల్లో వసూళ్లు ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున పూజలు ‘అరుంధతి’ సినిమాలో అఘోరా ‘పశుపతి’.. ‘వదల బొమ్మాళీ నిన్నొదలా’ అంటూ ...

మంత్రాలు చేస్తుందని చంపేశారు

మంత్రాలు చేస్తుందని చంపేశారు

మంత్రాల నెపంతో హత్యకు గురైన వృద్ధురాలు లచ్చవ్వ కేసు ఎట్టకేలకు వీడింది. మంత్రాలు చేయడం వల్లనే తమ కుటుంబం మొత్తం అనారోగ్యం బారినపడుతున్నారని, తమ తమ తల్లిదండ్రులు చనిపోయారని భావించి పండుగ లచ్చవ్వ(75)ను గత డిసెంబర్‌ 26న అర్ధరాత్రి గడ్డపారతో అతి ...