సానారుద్రవరం సర్పంచ్ శ్రీ నున్న రాజేశ్వరమ్మ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని సానారుద్రవరం  గ్రామ సర్పంచ్ గా గెలిచిన నున్న రాజేశ్వరమ్మ గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ సానారుద్రవరం  గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే సానారుద్రవరం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నున్న రామచంద్రరావు, నీలపాల వెంకటేశ్వరరావు, నీలపాల సుబ్బయ్య, బోయిన సత్యనారాయణ, నీలపాల సత్యనారాయణ, నీలపాల సహదేవుడు, మాట్లాపూడి వెంకటేశ్వరరావు, గంగుల వరప్రసాద్, గంగుల సింహాచలం,విన్నకోట రామకృష్ణ, వీరవేంకట ప్రసాద్, వెంకటరెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates