నమస్కార్‌ కరోనా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భేదాలన్నింటినీ చెరిపేసిన ‘నమస్తే’

న్యూఢిల్లీ 13: నమస్తే… నమస్తే.. నమస్తే.. ఈ పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోంది. దాదాపు అన్ని దేశాల్లో సామాన్యుడి నుంచి ఆయా దేశాధినేతల వరకు షేక్‌ హ్యాండ్లు, కౌగిలింతలకు బదులు నమస్తే అని పలకరించుకుంటున్నారు. ఇప్పటి దాకా భారత సంప్రదాయంలో మాత్రమే భాగమైన ఈ పదం ఇప్పుడు పేద, ధనిక, మతం, ప్రాంతం ఇలా అన్ని రకాల భేదాలకు అతీతంగా మారింది. కరోనాపై యుద్ధంలో ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ‘నమస్తే’ ఒక సంస్కృత పదం. ‘నమస్‌’ అంటే వందనం, ‘తే’ అంటే మీకు. నమస్తే అంటే మీకు వందనం అని అర్థం.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates