Telangana students protests continues on Inter board fraud and students suicides

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మళ్ళీ తెలంగాణా లో విద్యార్థులు రోడ్డున పడ్డారు. గత దశాబ్దాలుగా ఎదో ఒక అంశం పై పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ కనీసం పొట్ట కూటికి కూడా ఎటువంటి భరోసా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు  . ఈ విద్యార్థులు  ఎర్రటి ఎండలో తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు.

వాళ్ళు ఆస్తులు , పాస్తులు అడగట్లేదు. కనీసం విద్యని అయినా ఇవ్వండి, నాణ్యమైన విద్యని ఇయ్యండి అని అడుగుతున్నారు. విద్య లేకుండా ఏ సమాజం , దేశం అభివృద్ధి చెందలేదు కానీ ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని బిచ్చగాళ్ళని చేసే పధకాలు చేపడుతూ దేశాన్ని మానవ అభివృద్ధికి పనికి వచ్చే వికాసానికి దూరం చేస్తున్నారు. ఈ పోరాటం లో మనందరం పాలు పంచుకుందాం .

https://www.andhrajyothy.com/artical?SID=775079

RELATED ARTICLES

Latest Updates