ఆటపాక సర్పంచ్ శ్రీ తలారి మాణిమ్మ గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని ఆటపాక గ్రామ సర్పంచ్ గా గెలిచిన తలారి మాణిమ్మ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ఆటపాక గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు. అలాగే ఆటపాక గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వేగేసిన రంగరాజు, మహ్మద్ బదురుద్దీన్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Latest Updates